Political News

ఢిల్లీకి మారిన సీన్

మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజకీయం ఢిల్లీకి మారింది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన దగ్గర నుండి హైదరాబాద్ లోనే చాలా రోజులు బిజీబిజీగా గడిపేసిన ఈటల ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన మద్దతుదారులతో ముందు మంతనాలు జరిపారు. తర్వాత టీఆర్ఎస్ తరపున రాజ్యసభ ఎంపి అయి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలీని డీ శ్రీనివాస్ తో భేటి జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ …

Read More »

సీనియర్లు దారిస్తేనే కదా ?

‘తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు 80-90 శాతం మంది యువకులే ఉన్నారు’ ..ఇది తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు. రెండు రోజుల డిజిటల్ మహానాడు సందర్భంగా యనమల మాట్లాడుతు యువతకు ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతమవుతుందన్నారు. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు 90 శాతం మంది యువతే ఉండేవారన్నారు. యువత ప్రాధాన్యత తెలుసు కాబట్టే టికెట్లు, పదవుల్లో ఎక్కువభాగం యువతకే ఎన్టీయార్ కేటాయించినట్లు యనమల చెప్పారు. నిజమే యనమల …

Read More »

బాబుతో ఇద్దరు సీనియర్ల ఆసక్తికరమైన చర్చ

రెండు రోజుల డిజిటల్ మహానాడులో నేతల మధ్య జరిగిన సంభాషణల్లో ఓ విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే చాలావర్గాలు తెలుగుదేశంపార్టీకి దూరమైపోయాయనే విషయం. దూరమైపోయిన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగ అనే అంశంపై చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇదే విషయమై సోమిరెడ్డి మాట్లాడుతు టీడీపీకి క్రిస్తియన్, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు దూరమైపోయిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు …

Read More »

థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ వెక్కిరిస్తోంది బాబు

రాజకీయ నాయకుడి ఏం ఉన్నా లేకున్నా.. ఎప్పుడేం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదన్న విషయం మీద మాత్రం అవగాహన ఉండాలి. ఎప్పుడు ఎవరి భుజం మీద చేయి వేయాలి? ఎప్పుడు ఎవరి మీద నుంచి భుజం తీసేయాలన్న అంశంపై క్లారిటీ ఉండాలి. ఒకవేళ.. ఇలాంటి విషయాలకు లైవ్ ఎంగ్జాఫుల్ కావాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించినోళ్లు ఉండరు. తెలివిగా స్నేహ హస్తం చాచటం.. అంతే తెలివిగా చేతిని వెనక్కి …

Read More »

చౌద‌రిని ఎవరూ పట్టించుకోవట్లేదు

ఎవ‌రు మాత్రం ఊరికేనే రాజ‌కీయాలు వ‌దిలేస్తారు?  ఎవ‌రికి మాత్రం ప‌ద‌వులంటే ఆద‌ర‌ణ ఉండ‌దు. కానీ, ఆ సీనియ‌ర్ నాయ‌కుడు మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్పుకొంటున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. దీంతో అంద‌రూ ఉలిక్కిప‌డ‌తార‌ని.. త‌న‌కు ప్రాధాన్యం పెరుగుతుంద‌ని అనుకున్నారు. కానీ.. అలాంటివేవీ జ‌ర‌గ‌లేదు. ఆయ‌నే రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. 1983 బ్యాచ్‌కు చెందిన టీడీపీ నేత. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. తాను చెప్పాల్సిందేదో …

Read More »

బెజ‌వాడ వైసీపీకి ల‌క్ చిక్కుతోందే ?

బెజ‌వాడ వైసీపీలో ప‌రిణామాలు క‌లిసి వ‌స్తున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లోని మూడు ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాలు.. తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండేళ్ల‌లో ఊహించ‌ని విధంగా పుంజుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోను, సెంట్ర‌ల్లోనూ వైసీపీ విజయం ద‌క్కించుకోగా.. తూర్పులో మాత్రం టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇప్పుడు తూర్పు స‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంద‌ని …

Read More »

ఫార్ములా కోసం వేధింపులా ?

కరోనా వైరస్ కు విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేధం మందు ఫార్మాలా చెప్పాలని వేధింపులు మొదలయ్యాయా ? అవుననే అంటున్నారు ఆనందయ్య. ఈ మేరకు కోర్టులో పిటీషన్ కూడా వేశారు. తాను వాడుతున్న మందులోని దినుసుల వివరాలు చెప్పాలని, వాటిని మిక్స్ చేసే ఫార్ములాను చెప్పాలని తన అధికారులు వేదిస్తున్నట్లు ఆనందయ్య తన పిటీషన్లో ఆరోపించారు. కరోనా మందు పంపిణీ కార్యక్రమాల్లో అధికారుల జోక్యం లేకుండా చూడాలంటు ఆనందయ్య వేసిన …

Read More »

జగన్ పై మరో కేసు

జగన్మోహన్ రెడ్డి నమోదైన అక్రమాస్తుల కేసుల జాబితాలో మరోటి చేరింది. ఇప్పటికే అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ 11 కేసులు, ఈడీ 6 కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులన్నీ గడచిన 12 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ధిక్కరించి జగన్ పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత కొత్త …

Read More »

మాజీ మంత్రి భ‌య‌ప‌డుతున్నారా… !

ఆయ‌న మాజీ మంత్రి. అధికారంలో ఉన్న‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా త‌న హ‌వా చ‌లాయించారు. త‌న కుటుంబం మొత్తం కూడా భారీ ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు కూడా వచ్చాయి. ఇక‌, పార్టీలోనూ, త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ.. మంచి పేరే సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. ఆయ‌న ఫోన్‌కు ఎవ‌రైనా అన్ నోన్ నెంబ‌ర్ నుంచి చేశారంటే.. మ‌రింత‌గా ఒణికి …

Read More »

వైసీపీలో ఓడిన ఈ కీల‌క నేత‌కు ఏదైనా సెట్ చేస్తారా ?

గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అయితే అంతటి సునామీలో కూడా వైసీపీ తరుపున కొందరు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్ధులు బలంగా ఉండటం వల్ల కొన్నిచోట్ల వైసీపీకి విజయం దక్కలేదు. అలా టీడీపీ చేతిలో ఓటమి పాలైన నాయకుల్లో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఒకరు. గుంటూరు ఎంపీగా మోదుగుల పోటీ …

Read More »

మోడికి ఇంత అవమానమా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మద్య సంబంధాలు ఎలాగుంటాయో అందరికీ తెలిసిందే. ఏ విషయంలో అయినా ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పునిప్పులాగుంటుంది. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటంలో ఇద్దరిలో ఏ ఒక్కరు తక్కువ కాదనే చెప్పాలి. అవకాశం రావాలే కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు వదులుకోరు. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్ని గొడవలు జరిగాయో అందరు చూసిందే. ఇపుడిదంతా ఎందుకంటే శుక్రవారం బెంగాల్ వచ్చిన ప్రధానమంత్రిని …

Read More »

వైరల్ అయిన గ్యాంగ్ రేప్ జరిగింది బెంగళూరులో

సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనంగా మారటమే కాదు.. మరీ ఇంత దారుణమా అన్న చర్చకు తెర తీసిన గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగిందో తేల్చటమే కాదు.. బాధితురాలు ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతిని.. ఆ దేశానికి చెందిన వారే చిత్ర హింసలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేయటం.. ఈ దారుణ ఉదంతంలో ఇద్దరు అమ్మాయిలు యువకులకు సహకారాన్ని అందించటం షాకింగ్ గా మారింది. …

Read More »