2017లో పోస్టల్ బాయ్స్ అనే హిందీ కామెడీ మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ట్రిప్తి డిమ్రీ.. ఇప్పుడు వరల్డ్ వైడ్ యానిమల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ట్రిప్తి డిమ్రీ బోల్డ్ సీన్స్ తో యువతను క్లీన్ బౌల్డ్ చేసింది. తాజాగా విడుదలైన భూల్ భూలయ్యా 3 లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.