కిల్లర్ లుక్స్, స్టైలిష్ అవుట్‌ఫిట్‌తో ట్రిప్తి డిమ్రీ మెస్మరైజ్ చేస్తోంది…

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే ట్రిప్తి.. తాజా ఫోటోషూట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్ సెన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రిప్టి ధరించిన షార్ట్ సూట్ సెట్ అందరిని ఆకట్టుకుంటుంది.