ఇక తాజాగా యానిమల్, లైలా మజ్ను, భూల్ భూలయ్యా 3లో ఆమె నటనకు గాను 2024 ఐ.ఏమ్.డి.బి జాబితాలో భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా అవతరించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. కేవలం 9 సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసినట్టు టాక్.