కిల్లర్ లుక్స్, స్టైలిష్ అవుట్‌ఫిట్‌తో ట్రిప్తి డిమ్రీ మెస్మరైజ్ చేస్తోంది…

బ్లాక్ స్ట్రైక్ క్ షార్ట్ సూట్ ఆమెకు క్లాసిక్ లుక్ ఇస్తోంది. చూడడానికి ఎంతో కంఫర్టబుల్గా ఉన్నా ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ సూట్ సెట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. డ్రెస్ కు మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ పాయింటెడ్ హై హీల్స్ ధరించి కిల్లర్ లుక్స్ తో ఈ బ్యూటీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.