ప్రస్తుతం తెలుగు వారికి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేస్తారేమో. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ అతను అంతగా మన జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. తన ఆటతోనే కాక చర్యలతోనూ వార్నర్ మన వాళ్లను కట్టి పడేశాడు. టిక్‌టాక్‌లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ అతను చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గత …
Read More »తల్లా..? పెళ్లామా..? కోర్టు ముంగిట మైనర్ బాలుడు..!
మైనర్ బాలుడి సంరక్షణ.. తల్లికి ఇవ్వాలా..? లేక భార్యకు ఇవ్వాలా అనే సందిగ్ధత ఏర్పడింది. నా కొడుకు సంరక్షణ నాకే కావాలంటూ తల్లి.. నా భర్త నాతోనే ఉండాలని భార్య.. కోర్టు మెట్లు ఎక్కగా.. వారి సమస్య తీర్చడం కోర్టు వంతు అయ్యింది. ఈ వింత కేసు అలహాబాద్ హైకోర్టులో ఎదురు కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ హైకోర్టు ముందుకు …
Read More »వరల్డ్ రికార్డ్… ఈమెకు 23మంది భర్తలు..!
వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెన్ జియోనా చానా ఇటీవల కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. 33 పెళ్లిళ్లు చేసుకొని.. భార్య, పిల్లలతో ఆయన పెద్ద కుటుంబంలా కలిసి ఉండటంతో.. అందరి దృష్టి ఈయనపై పడింది. ఈయన మరణ వార్త విని చాలా మంది బాధపడ్డారు. అయితే.. అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న పురుషుడు ఈయన అయితే.. అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న మహిళ ఎవరా అని కొందరికి అనుమానం కలిగింది. ఇంకేముంది ఆమె …
Read More »వ్యాక్సిన్ తో భారత్ లో తొలి మరణం నమోదు..!
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో.. దేశ ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎపెక్ట్స్ సాధారణంగా కనపడుతునే ఉన్నాయి. అయితే.. వ్యాక్సిన్ వచ్చిన తొలి రోజుల్లో.. దీని కారణంగా చనిపోతున్నారంటూ చాలానే వార్తలువచ్చాయి. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం అనారోగ్యానికి గురై మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి మరణాలు …
Read More »జైపూర్ ఆటో డ్రైవర్..స్విస్ లో పాపులర్ యూట్యూబర్
మనిషి జీవితానికి మించిన కథేం ఉంటుంది. తాజా స్టోరీ చదవితే రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోనిదిగా ఉంటుంది. కలలా ఉంటే అతడి జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రవాస భారతీయులుగా తమదైన ముద్ర వేసిన వారికి సంబంధించిన వివరాల్ని అందించే ఒక వెబ్ సైట్ పుణ్యమా అని జైపూర్ కు చెందిన ఆటోడ్రైవర్ రంజిత్ సింగ్ (ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడనుకోండి) లైఫ్ స్టోరీ …
Read More »కొవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే అయస్కాంత శక్తా?
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు ఆ టీకా పని చేస్తోందన్న దానికి సూచికగా జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడం మామూలే. ఐతే ఆ వ్యాక్సిన్ వేసుకుంటే శరీరానికి అయస్కాంత శక్తి వస్తుందంటూ ఓ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సిన్ వేసుకున్నాక తమకు అయస్కాంత శక్తులు వచ్చాయంటూ ఒకరి తర్వాత ఒకరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం గమనార్హం. కొన్ని …
Read More »వాళ్లకి కరోనా సింగిల్ డోస్ సరిపోతుందట..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాగా.. ఈ వ్యాక్సిన్ విషయంలో తాజాగా.. ఓ అద్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వారికి కేవలం సింగిల్ డోస్ కరోనా టీకా సరిపోతుందట. సింగిల్ డోస్ తోనే వారిలో రోగనిరోధక శక్తి సమకూరుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి …
Read More »రూ.20 దొంగతనానికి మూడేళ్ల జైలు శిక్ష..!
మన దేశంలో చాలా మంది బ్యాంకుల సొమ్ము వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. విదేశాలకు పారిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటివారికి కనీసం శిక్ష కూడా వేయలేదు. కానీ… కేవలం రూ.20 దొంగతనం చేశాడనే కారణంతో ఓ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది కూడా మన దేశంలోనే.. ముంబయి నగరంలో కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన ఓ కార్మికుడికి …
Read More »38మంది భార్యల ముద్దుల భర్త.. ఇక లేడు..!
ఆయనది అతిపెద్ద కుటుంబం. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటంబానికి యజమానికిగా రికార్డులెక్కారు. ఆయనే జియోనా చానా. కాగా.. 38 భార్యల ఈ ముద్దుల భర్త ప్రాణాలు కోల్పోయారు. మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా చానా.. ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవలే 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. షుగర్, బీపీ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఐజ్వాల్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే …
Read More »ఆమెకు అరవై.. అతడికి 22.. నెటిజన్లకు అస్సలు నచ్చట్లేదు
రోటీన్ కు భిన్నమైన లవ్ స్టోరీలు చాలానే చూసి ఉంటాం. విని ఉంటాం. కానీ.. ఈ రియల్ లవ్ స్టోరీ అందుకు భిన్నమైనది. తెలిసినంతనే జీర్ణించుకోవటానికి కాస్త టైం పడుతుంది. వీరిద్దరి ప్రేమాయణాన్ని నెటిజన్లు కూడా నో చెప్పేస్తున్నారు. వారిద్దరి కెమిస్ట్రీని తిట్టిపోస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సాధారణంగా రోటీన్ కు భిన్నమైన అంశాల విషయంలో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే సోషల్ మీడియా.. ఈ జంట …
Read More »ఫెదరర్ కాదు.. నాదల్ కాదు.. ఇతను మొనగాడు
టెన్నిస్‌లో ఆల్ టైం గ్రేట్ ఎవరు అంటే.. ముందుగా రోజర్ ఫెదరర్ పేరే వినిపిస్తుంది. మరెవరికీ సాధ్యం కాని విధంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి నాలుగేళ్లుగా ఆ రికార్డును నిలుపుకుంటూ వచ్చాడు స్విస్ మాస్టర్. కేవలం గణాంకాల్ని బట్టే కాదు.. ఆటలో సొగసు, నిలకడ పరంగా చూసినా ఫెదరర్‌ను ‘ది బెస్ట్’గా పరిగణిస్తారు. ఐతే ఒకప్పుడు ఫెదరర్‌తో పోలిస్తే తక్కువగా కనిపించిన రఫెల్ నాదల్.. ఆ అంతరాన్ని తగ్గించుకుంటూ వచ్చేశాడు. …
Read More »ప్రపంచ క్రికెట్ నివ్వెర పోయే ఘటన..
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చోటు చేసుకోని ఉన్మాద చర్య ఒకటి చోటు చేసుకుంది. తాను అడిగినంతనే ఔట్ ఇవ్వలేదన్న కోపంతో స్టార్ ఆటగాడు చేసిన చేష్టతో అవాక్కు అవుతున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు మరే క్రికెటర్ వ్యవహరించని తీరును గ్రౌండ్ లో ప్రదర్శించిన తీరును తిట్టిపోస్తున్నారు. ఎంత ఔట్ ఇవ్వకపోతే మాత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates