క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందో చూపించిన శాస్త్రవేత్తలు…
Article by Kumar
Published on: 11:45 am, 8 December 2024
నికోలస్ ఇలా ఉండవచ్చు అంటూ.. శాంటా కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిగ్గా క్రిస్మస్ కి ముందు వచ్చిన ఈ ఫోటోలు ఇప్పుడు వరల్డ్ వైడ్ హల్చల్ చేస్తున్నాయి.