TDP

జ‌గ‌న్‌కు కాల ప‌రీక్ష‌.. ఎంత వెయిట్ చేస్తే.. !!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు టైం ఒక ప‌రీక్ష‌గా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి హామీలు ఇచ్చినా.. ప్ర‌జ‌ల‌ను ఎలా మ‌చ్చిక చేసుకున్నా.. వారికి…

2 years ago

ఆ ప‌ద‌వుల కోసం.. త‌మ్ముళ్ల క్యూ.. !

టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఐదేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసిన వారు.. నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. 56 సామాజిక వ‌ర్గాల‌ కార్పొరేష‌న్లు ఉన్నాయి.…

2 years ago

ఈ టీడీపీ సీనియ‌ర్ల‌లో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు!

టీడీపీకి అంతా హ్యాపీనే! జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంతేకాకుండా…

2 years ago

కలబడ్డారు .. నిలబడ్డారు !

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12  నియోజకవర్గాలలో ఈ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాలలో విజయం సాధించింది. వైసీపీ ఎర్రగొండపాలెం, దర్శి స్థానాలకు పరిమితం అయింది. గత ఎన్నికల్లో వైసీపీ…

2 years ago

బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర్వాతి సీఎంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ మ‌హోత్స‌వానికి అన్ని ఏర్పాట్లు సిద్ధ‌మ‌వుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం…

2 years ago

యువ‌గ‌ళానికి 200 రోజులు.. యువ నేత ప్ర‌స్థానం!!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీల‌క రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాద‌యాత్రకు అప్పుడే 200 రోజులు పూర్త‌య్యాయి.…

3 years ago

ఓట్ల పంచాయతీ ని బీజేపీ ఏం చేస్తుందో ?

ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ తొందరలో ఢిల్లీకి చేరుకుంటోంది. ఈనెల 28వ తేదీ అంటే సోమవారం ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా కేంద్ర ఎన్నికల…

3 years ago

వీధికుక్కలు కూడా భయపడవు: విజయసాయి రెడ్డి!

రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్‌లు…

3 years ago

మోత్కుపల్లి అనే లీడర్ ఉన్నారా?

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. గతంలో మంత్రిగానూ పని చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మొదలైన ఆయన ప్రస్థానం.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల గుండా సాగి…

3 years ago

పోసానిపై కేసు.. లోకేష్ వాంగ్మూలం

యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు…

3 years ago

ఈసారి ఎలాగైనా గెలుస్తామంటూ లోకేష్‌ ధీమా!

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్‌ గట్టిగానే ఉన్నారు. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెదుకోవాలి అనే సామెతను ఆయన…

3 years ago

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ…

3 years ago