Pawna Kalyan

ముగ్గురు మావయ్యలు.. తేజు పాఠాలు

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు సాయిదుర్గాతేజ్. తొలి చిత్రం ‘రేయ్’‌ చాల ా ఆలస్యమై, విడుదలకు నోచుకోక…

2 years ago

‘ప‌వ‌న్’ అంటే… గాలి కాదు.. సునామీ: మోడీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బీజేపీ అగ్ర‌నేత‌, ఎన్డీయే కూట‌మి ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌వ‌న్ అంటే.. గాలికాద‌ని.. అదొక…

2 years ago

“ఇక్క‌డే ఉంటా.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా!”

జ‌న‌సేన నాయ‌కుడు, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా అక్క‌డే…

2 years ago

కూటమిదే పై చేయా ?

తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే పైచేయా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రైజ్ అనే సంస్థ ఏపీలోని…

2 years ago

టీడీపీ స‌రికొత్త వ్యూహం… ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు.. ఇక నుంచి మ‌రో ఎత్తు.. అన్న‌ట్టుగా టీడీపీ వ్యూహం మార్చుకుంటోంది. ఈ నెల 17తో నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర…

2 years ago

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ర‌ద్ద‌వుతుందా…?

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఈ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఎన్నిక‌ల స‌మయానికి ర‌ద్ద‌వుతుందా? అదే జ‌రిగితే వైసీపీ నాయ‌కులు ఏం చేయాలి? పార్టీ…

3 years ago

‘క్రైస్త‌వుడైన జ‌గ‌నే మ‌రోసారి సీఎం కావాలి’

"రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌నే రావాలి. ఆయ‌న పాల‌న చాలా బాగుంది. క్రైస్త‌వుల పాల‌న‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్ర‌జ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు. కాబ‌ట్టి క్రైస్త‌వుడైన జ‌గ‌న్…

3 years ago

బాబు బస్సు..పప్పు రోడ్డు..దత్తపుత్రుడు లారీ..సో వాట్‌!

ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ మొత్తం ముగ్గురు ప్రత్యర్థులను ఏకి పారేశాడు. 'బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్…

3 years ago

మంత్రి అంబ‌టికి ‘బ్రో’ నిర్మాత అదిరిపోయే ఆన్స‌ర్‌!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన బ్రో సినిమాలో త‌న‌ను కించ‌ప‌రిచేలా ఒక డ్యాన్స్ పెట్టార‌ని ఏపీ వైసీపీ నాయ‌కుడు, మంత్రి అంబ‌టి రాంబాబు..…

3 years ago

భీమిలిని బాబు వ‌దులుకుంటారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పార్టీల‌న్నీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు, క‌స‌ర‌త్తుల‌పై దృష్టి సారించాయి. త‌మ‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, గెలిచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల…

3 years ago

ఒకేసారి 6 వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్

ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్…

3 years ago

వీరమల్లుకి మళ్ళీ టెన్షన్

ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు మరోసారి పవన్ కళ్యాణ్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవర్ స్టార్ ఓ రేంజ్ లో వైసిపి…

4 years ago