మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర జనవరి 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకుంది. షూటింగ్ ప్రారంభ సమయంలోనే సంక్రాంతికి వస్తున్నామని స్పష్టంగా…
మెగా నందమూరి కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పరస్పరం దీని గురించి రకరకాల రూపాల్లో యుద్ధాలు…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇంద్ర రిలీజైనప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సమరసింహారెడ్డిని చూసే అశ్వినిదత్ ఇలాంటి కథను తయారు చేయించారనే డిబేట్ అప్పట్లో బాలయ్య…
నిన్న రీ రిలీజైన ఇంద్ర 3 కోట్ల 5 లక్షల గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి మెగాభిమానులు ఈ నెలలోనే…
వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టాలీవుడ్ లో గర్వంగా చెప్పుకోదగ్గ గ్రాండియర్లు, బ్లాక్ బస్టర్లు వీళ్ళ కాంబోలో వచ్చాయి.…
మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో మరో దుమారానికి కారణమయ్యింది. ఆ వేడుకకు రావడానికి సుకుమార్ భార్య తబిత ఆ…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చిరును అభిమానించే కోట్లాదిమంది.. తన సినిమాల ద్వారా తమకిచ్చిన ఆనందం గురించి గుర్తు చేసుకుంటూ ఆయన్ని కొనియాడుతున్నారు.…
ఒక హీరో నాలుగు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేయడమే కాదు ఏడు పదుల వయసుకి దగ్గర ఉన్నా ఇంకా అదే తపనతో నటించడం, కెమెరా ముందు…
భోళా శంకర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చిరంజీవి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన కెరీర్ లోనే…
మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక…
కొన్ని విశేషాలు స్టార్లు వాళ్ళుగా చెబితే తప్ప బయటికి రావు. తగిన సందర్భం కుదరాలంతే. ఇవాళ నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళి మీద రూపొందించిన మోడరన్ మాస్టర్స్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము ప్రకటించిన గద్దర్ అవార్డులకు పరిశ్రమ నుంచి స్పందన రాలేదని ఒక సభలో బహిరంగంగా చెప్పడంతో ఒలంపిక్స్ వేడుకల కోసం విదేశాల్లో…