Political News

రిపబ్లిక్ ఆర్నాబ్ కు సజ్జల భారీ వార్నింగ్

సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది రిపబ్లిక్ టీవీ. ఏదైనా అంశంపై అదే పనిగా నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ చేస్తుందని దాని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటే.. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని సంగతి చూసే వరకు వదిలిపెట్టరన్న మాటను రిపబ్లిక్ టీవీని అభిమానించే వారు చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిపబ్లిక్ టీవీని.. దాని అధినేత ఆర్నాబ్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు …

Read More »

మోడీ హయాంలో ప్రైవేటు పరం చేయాలనుకున్న 35 సంస్థలు ఇవే

వ్యాపారం అన్న తర్వాత నష్టం వస్తుందా? వస్తే.. అసలు వ్యాపారం ఎందుకు చేస్తారు? కొంతకాలం లాభం వచ్చి.. ఆ తర్వాత నష్టం వస్తున్నదంటే ఏదో తేడా ఉన్నట్లేగా? అయినా.. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయటం గొప్ప. దాన్ని అమ్మేయటం ఎంతసేపు? ఆస్తులు కూడబెట్టటంలో ఉన్న కష్టం.. అమ్మటం ఏమంత విషయం కాదు. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగంలో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయటం …

Read More »

జగన్ కి అంతా తెలుసు అని మరోసారి కన్ ఫం చేసిన కేంద్రం

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశం.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు తెలిసే జ‌రుగుతోంద‌ని మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై వైసీపీ నాయ‌కులు చెప్పిన మాట‌లు, చేస్తున్న ప‌నులు ఈ ప‌రిణామంతో అంతా మాయేన‌ని స్ప‌ష్ట‌మైంది. ప్ర‌భుత్వం ఉన్న‌ది వ్యాపారం చేసేందుకు కాదంటూ.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించే ప్ర‌క్రియ‌ను కేంద్రం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ …

Read More »

గెలిచే ఛాన్స్ టీడీపీదే.. కానీ.. ఓట‌మి దిశ‌గా.. ఎందుకిలా?

రాష్ట్రంలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించాల‌ని.. పార్టీని పుంజుకునేలా చేయాల‌ని… చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప్ర‌యాస ప‌డుతున్నారు. రోడ్ షోలు నిర్వ ‌హిస్తున్నారు. గెలిచి తీరాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఇత‌ర ప్రాంతాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికీ.. గెలిచే అవ‌కాశం ఉన్న న‌గ‌ర మునిసిపాలిటీల్లో ఇప్పుడు త‌ప్ప‌ట‌డుగులు ప‌డు తున్నాయి. ఇలాంటి చాలానే ఉన్నాయ‌ని.. అంచ‌నాలు వ‌స్తున్నా… ఇటు చంద్ర‌బాబు …

Read More »

డిప్యుటీ మేయర్ గా అరంగేట్రం

తొందరలో జరగబోతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యుటి మేయర్ గా అభినయ్ రెడ్డి ఎన్నికవ్వటం ఖాయమేనా ? తిరుపతిలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే అభినయ్ రెడ్డి ఎన్నిక లాంఛనమనే చెప్పాలి. ఎందుకంటే అభినయ్ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కాబట్టి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారుసునిగా కొడుకును పోటీ చేయించే ప్లాన్ లో ఎంఎల్ఏ ఉన్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న …

Read More »

స్టాలిన్ ప్రచారం మాత్రమే చేస్తారట

తమిళనాడు ఎన్నికల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. డీఎంకే యువజన విభాగం ప్రదాన కార్యదర్శి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితవుతున్నారు. ఒకవైపు సినిహీరోగా మరోవైపు రాజకీయ నేతగా ఉదయనిధి మంచి జోరు మీదున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ లేదా చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ స్దానాల్లో ఏదో ఒకచోట నుండి పోటీ చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పార్టీ అధిష్టానికి …

Read More »

వైసీపీలో బెజ‌వాడ మేయ‌ర్ పీఠం స‌స్పెన్స్‌..!

వైసీపీలో బెజ‌వాడ మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ఇస్తారు? ఎవ‌రికి ఈ పీఠం ద‌క్కుతుంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా.. మేయ‌ర్ పీఠంపై వైసీపీ నేత‌లు మౌనంగా ఉన్నారు. ప్ర‌ధానంగా గెలుస్తామా? లేదా? అనే సందేహంతో ఉన్నారా? లేక‌.. ఎవ‌రికి వారు పోటీలో ఉన్నందున‌.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తామ‌ని ముందుగానే ప్ర‌క‌టిస్తే.. ఏం కొంప‌లు మునుగుతాయోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఈ …

Read More »

రాసలీలల సీడీ కేసులో ఊహించని ట్విస్టు

కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక రాసలీలల కేసు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన మహిళనను మోసం చేసి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళిపై కంప్లైంట్ చేయటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు బీజేపీ అధినాయకత్వం ఒత్తిడితో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సీడీలోని మహిళ …

Read More »

ప్రచార వేళ.. చీరకట్టులోనూ కబడ్డీ ఆడిన రోజా

పదునైన వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచ్ లు వేసే ఆర్కే రోజా తరచుగా మీడియాలో నిలుస్తుంటారు. చురుగ్గా.. చలాకీగా ఉండటమే కాదు.. మీడియాలో ఎలా కనపడాలో కూడా తెలుసు. అంబులెన్సు నడిపినా, పాదయాత్ర చేసినా… ఏదో విధంగా మీడియాకు ఎక్కుతారు. తాజా తనలోని కబడ్డీ క్రీడాకారిణి టాలెంట్ చూపించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చీరకట్టులో కబడ్డీ ఆడటానికి మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. అలాంటిది.. కోతకు …

Read More »

జనసేన అధినేత అసలు విషయం మరిచారే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే చిలక గంటకోసారి వచ్చినట్లు తయారైంది పవన్ వ్యవహారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉద్దేశించి తాజాగా జనాలకు అధినేత ఓ సందేశాన్ని పంపించారు. దాని ప్రకారం వైసీపీ ఎంపిలు నాటకాలు ఆడుతున్నారట. డిల్లీలో పోరాటాలు చేయాల్సింది పోయి విశాఖ వీధుల్లో పోరాటాలు చేయటం ఏమిటి ? నిలదీశారు. కేంద్రాన్ని నిలదీయలేని అధికార పార్టీ 22 …

Read More »

ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ 21 మంది మహిళా నేతలు వీరే

ఆకాశంలో సగం అంటాం కానీ.. మహిళలకు లభిస్తున్న స్థానం అందరికి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో మహిళలు తమకు తాముగా సవాళ్లు ఎదుర్కొని దూసుకెళుతున్న వారెందరో. ‘నేనో మహిళను.. నేనేం చేయగలను?’ అన్న ప్రశ్న చాలా మంది నోటి నుంచి వినిపిస్తుంది. కానీ.. తమలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలామంది అత్యుత్తమ స్థాయిలకు చేరుకున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. వివిధ రంగాల్లో ఇప్పటికే దూసుకెళుతున్న మహిళలు.. రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం తక్కువనే మాట వినిపిస్తుంటుంది. …

Read More »

టీడీపీ యువనేత మాగంటి రాంజీ కన్నుమూత

సినీ.. రాజకీయ రంగాల్లో సుపరిచితుడు.. భోళా మనిషి ఏలూరు మాజీ ఎంపీకి పెద్ద కష్టమే వచ్చింది. ఎదిగిన కొడుకు అనారోగ్యానికి గురి కావటమే కాదు.. తాజాగా మరణించిన వైనం ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన్ను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. …

Read More »