రాయల్ లుక్ తో ఆకట్టుకుంటున్న శోభిత..

తాజాగా ఈ జంట అనురాగ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ పెళ్లిలో సందడి చేశారు. ఈ పెళ్లికి శోభిత వేసుకున్న గోల్డెన్ పంజాబీ సూట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఈ సూట్ లో కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.