రాయల్ లుక్ తో ఆకట్టుకుంటున్న శోభిత..

పెళ్లి అనంతరం కొత్తజంట శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నారు. పెళ్లి సందర్భంగా జరిగిన ప్రతి ఫంక్షన్లో శోభిత ట్రెడిషనల్ లుక్స్ అందరినీ మెస్మరైజ్ చేశాయి.