రాయల్ లుక్ తో ఆకట్టుకుంటున్న శోభిత..

డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా.. కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మధ్య సింపుల్గా ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ కొత్తజంట కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.