రాయల్ లుక్ తో ఆకట్టుకుంటున్న శోభిత..

హెవీ జర్దోసి ఎంబ్రాయిడరీ హై నెక్ గోల్డ్ సూట్ కి.. రాయల్ గ్రీన్ చుడీ మ్యాచ్ చేసిన శోభిత.. ట్రెడిషనల్ యాక్సెస్సరీస్ తో ఈ లుక్కుకి సరికొత్త టచ్ ఇచ్చింది. ఆమె తన జుట్టుని హై బన్ తో స్టైల్ చేసింది. ఇక చెవులకు ధరించిన యాంటిక్ ఝుంకాలు మంచి రాయల్ లుక్ ఇస్తున్నాయి.