15 ఏళ్ల ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించిన కీర్తి సురేష్!

తాజాగా కీర్తి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన పెళ్లి కోసం కీర్తి రెడ్ పట్టుచీర, ముహూర్తం సమయంలో గ్రీన్ బోర్డర్ పసుపు చీర ధరించింది.