15 ఏళ్ల ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించిన కీర్తి సురేష్!
Article by Kumar
Published on: 2:48 pm, 12 December 2024
ఈ రెండు లుక్స్ లో ఆమె ఏంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సాంప్రదాయబద్ధంగా జరిగిన వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.