‘మహానటి’, ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం చేతులో రెండు మూడు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోపక్క తాజాగా 15 సంవత్సరాలుగా ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్ గురించి అందరికీ చెప్పడమే కాకుండా గోవాలో తమ పెళ్లి గురించి అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.