15 ఏళ్ల ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించిన కీర్తి సురేష్!

టాలీవుడ్ సినీ ప్రియులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ‘నేను శైలజ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ ,’భోలా శంకర్’,’ రఘు తాత’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.