15 ఏళ్ల ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించిన కీర్తి సురేష్!

ఈరోజు తన ప్రియుడితో కుటుంబ సభ్యుల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మహానటికి https://Gulte.com తరఫున, ఆమె అభిమానుల తరఫున హార్దిక శుభాకాంక్షలు.