బోల్డ్ అందాలతో కిసిక్కుమంటున్న కేతిక!

నాగశౌర్య జోడిగా లక్ష్యం మూవీ లో కూడా కేతిక నటన అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె రాబిన్ హుడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.