బోల్డ్ అందాలతో కిసిక్కుమంటున్న కేతిక!

చిక్ బ్రౌన్ స్లీవ్‌లెస్ గౌనులో.. క్యూట్ గా సోఫా పైన కూర్చున్న కేతిక ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.