బోల్డ్ అందాలతో కిసిక్కుమంటున్న కేతిక!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎందరో హీరోయిన్లకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కి కొదవ ఏమీ లేదు. అయితే ఎన్నో సినిమాలు చేసినా ..ఇంతవరకు ఓ మంచి హిట్ కూడా తన ఖాతాలో వేసుకోకపోయినా..కేతిక శర్మకు డిమాండ్ మాత్రం భారీగానే ఉంది. 2021లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.