బోల్డ్ అందాలతో కిసిక్కుమంటున్న కేతిక!

అయితే గత కొన్నాళ్లుగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. అయితే మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కేతిక..తన బోల్డ్ ఫొటోస్ తో యూత్ మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన క్రేజీ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.