తిరుమలలో కలర్ ఫోటో నటిని పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలు షేర్ చేసుకున్న సందీప్ రాజ్..7 వ తారీకున.. వారంలోని 7 వ రోజున.. 7 కొండల పైన..7 అడుగులతో మొదలైన..7 జన్మల బంధం అంటూ తన స్టైల్ లో ఓ ఎమోషనల్ నోట్ ని కూడా జత చేశారు. ఈ ఇద్దరి ఫోటోలు వైరల్ కావడంతో వధూవరులకు నెటిజెన్లు శుభాభినందనలు తెలియజేస్తున్నారు.