తిరుమలలో కలర్ ఫోటో నటిని పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Article by Kumar
Published on: 10:37 am, 8 December 2024
కలర్ ఫోటో సినిమాలో నటించిన నటి చాందిని రావుతో ఏడుకొండల వాడి సాక్షిగా 7 అడుగులు వేశాడు సందీప్. కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెటింట బాగా వైరల్ అయ్యాయి.