తిరుమలలో కలర్ ఫోటో నటిని పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇక చాందిని రావు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాటు కలర్ ఫోటో, హెడ్ సెంటెన్స్, రణస్థలి, రంగస్థలం లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ ఇద్దరి పెళ్లికి కలర్ ఫోటో నటీనటులు హాజరై సందడి చేశారు.