తిరుమలలో కలర్ ఫోటో నటిని పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ప్రారంభించిన సందీప్ రాజ్.. హీరో సుహాస్ కలర్ ఫోటో చిత్రంతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అతనికి ఏకంగా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సందీప్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల మోగ్లీ చిత్రాన్ని తరికెక్కిస్తున్నాడు.