suman

హారికను దూరం పెట్టేసిన అభిజీత్‍

బిగ్‍బాస్‍ హౌస్‍లో వున్నంత కాలం అభిజీత్‍ వెంట హారిక తిరగడం, ఆమె మాట్లాడకపోతే తనతో టైమ్‍ స్పెండ్‍ చేయమంటూ అభిజీత్‍ టిష్యూలపై లేఖలు రాయడం పలు అనుమానాలకు…

5 years ago

పవన్‍ సినిమా బాహుబలికి తక్కువేం కాదు!

అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍ చిత్రాన్ని పవన్‍ కళ్యాణ్‍ రీమేక్‍ చేయాలని నిర్ణయించుకోవడం సోషల్‍ మీడియా ఫాన్స్కి రుచించలేదు. కానీ ట్రేడ్‍లో మాత్రం ఈ చిత్రానికి ఇప్పుడు సూపర్‍ క్రేజు.…

5 years ago

సోలో బ్రతుకు ప్రయోగంలో రెండో లెవలు!

సోలో బ్రతుకే సో బెటర్‍ సినిమా ఫస్ట్ కాపీ హక్కులను నిర్మాతకు అయిన ఖర్చుపైన అయిదు కోట్లు లాభమిచ్చి జీ స్టూడియో సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.…

5 years ago

చప్పుడు లేకుండా చరణ్‍ పాన్‍ ఇండియా ప్లాన్‍

రాజమౌళి సినిమా తర్వాత రీజనల్‍ సినిమా ప్లాన్‍ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్‍ రేంజ్‍ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే.…

5 years ago

‘బిగ్ బాస్’పై ఎన్నో అనుమానాలు

ఎన్నో సందేహాల మధ్య దక్షిణాదిన అడుగు పెట్టిన రెండు చోట్లా మంచి ఆదరణే సంపాదించుకుంటోంది ‘బిగ్ బాస్’ షో. కొందరు ఈ షో అంతా ట్రాష్ అని…

5 years ago

నితిన్ చేతుల మీదుగా సునీత ప్రి వెడ్డింగ్ పార్టీ

సింగర్ సునీత రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం చేసుకుని తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించి అందరినీ…

5 years ago

బిగ్‍బాస్‍ నుంచి హారిక, అరియానా ఔట్‍!

బిగ్‍బాస్‍ సీజన్‍ 4 అయినా లేడీ కంటెస్టెంట్‍ గెలుస్తుందనే ఆశలెవరికైనా వుండుంటే అవి ఆవిరైనట్టే. టాప్‍ 5లోకి వచ్చిన దేత్తడి హారిక, అరియానా గ్లోరీ ఇద్దరూ టాప్‍…

5 years ago

చిరంజీవి పైనే చరణ్‍ ఫుల్‍ కాన్సన్‍ట్రేషన్‍

రాజకీయాల్లో చేదు అనుభవం చవిచూసి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవికి రీఎంట్రీలో అన్నీ దగ్గరుండి సెట్‍ చేస్తున్నాడు రామ్‍ చరణ్‍. ఖైదీ నంబర్‍ 150, సైరా చిత్రాలను…

5 years ago

సోలో రిలీజ్‍తో జాక్‍పాట్‍ కొట్టాడు

థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్‍ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్‍ రోజున ఈ…

5 years ago

సాయి పల్లవి అద్భుతః

సాయి పల్లవి టాలెంట్‍ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మంచి పాత్ర ఇస్తే దానికి జీవం పోసేయడంలో ఆమె దిట్ట. అందుకు నెట్‍ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్‍…

5 years ago

పవన్‍ అటెళ్లిపోతున్నాడు

వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్‍ పూర్తి చేయాలని పవన్‍ కళ్యాణ్‍ భావించాడు.…

5 years ago

త్రివిక్రమ్‍తో కష్టమే.. మరెవరితో?

త్రివిక్రమ్‍తో సినిమా చేయడానికి మహేష్‍ ఆమధ్య గట్టిగానే ప్రయత్నించాడు. ఖలేజా రిలీజ్‍ అయి పది సంవత్సరాలయిన సందర్భంగా మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా అతి త్వరలో వస్తోందంటూ…

6 years ago