రాబోయే క్రిస్మస్ కానుకగా అందరికీ సెయింట్ నికోలస్ ఆఫ్ మైరాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నిజమైన ముఖాన్ని, ఫారెన్సీ పద్ధతుల ద్వారా ఆవిష్కరించారు. 343 AD మరణించిన సెయింట్ నికోలస్ ఆఫ్ మైరా.. డేటాను ఎన్నో పరిశోధనల అనంతరం సేకరించిన సైంటిస్టులు వాటిని ఉపయోగించి 3d చిత్రాల ఆధారంగా అతని ముఖాన్ని నిర్మించారు.