క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందో చూపించిన శాస్త్రవేత్తలు…
Article by Kumar
Published on: 11:45 am, 8 December 2024
ఏదేమైనప్పటికీ క్రిస్మస్ పండగలో ఓ విడదీయలేని భాగంగా శాంటా క్లాస్ కలిసిపోయాడు. 1700 సంవత్సరాల క్రితం శాంటా క్లాస్ గా మారాడు అని భావించే సెయింట్ నికోలస్ ఎలా ఉంటాడు అనే విషయాన్ని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.