Vakeel Saab

ప‌వ‌న్-క్రిష్ సినిమాలో విల‌న్ ఎవ‌రు?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. లాక్ డౌన్ ముంగిట చివ‌రి ద‌శ‌లో ఉన్న వ‌కీల్ సాబ్ సినిమాను ప‌వ‌న్ పూర్తి చేసే…

5 years ago

వకీల్‍ సాబ్‍కి టెన్షన్‍ లేదు

థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు కదిలి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ టైమ్‍లోనే థియేటర్లు తెరవగానే జనం బారులు తీరారు.…

5 years ago

ప్రకాష్‍ రాజ్‍ని వకీల్‍ సాబ్‍ రానిస్తాడా?

జీహెచ్‍ఎంసీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించిన పవన్‍ కళ్యాణ్‍ని ప్రకాష్‍రాజ్‍ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పవన్‍ ధోరణి బాలేదంటూ బాహాటంగానే ప్రకాష్‍రాజ్‍…

5 years ago

పవన్‍ కళ్యాణ్‍ ఆన్‍ లిక్విడ్‍ డైట్‍

రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఫిజికల్‍ ఫిట్‍నెస్‍పై శ్రద్ధ తగ్గించేసిన పవన్‍ కళ్యాణ్‍ లాక్‍ డౌన్‍ టైమ్‍లో కూడా దానిపై దృష్టి పెట్టినట్టు లేడు. ‘వకీల్‍…

5 years ago

పవన్, ప్రకాష్ రాజ్ సెట్‌లో ఎలా ఉన్నారో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మద్దతుదారులకు ఉన్నట్లుండి పెద్ద శత్రువుగా మారిపోయారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌. పవన్ రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంపై ప్రకాష్…

5 years ago

వకీల్‍ సాబ్‍కి నో డిస్కౌంట్‍

వకీల్‍ సాబ్‍ చిత్రంలో పవన్‍ కళ్యాణ్‍ ఇమేజ్‍ని దృష్టిలో వుంచుకుని హీరోయిన్‍తో ఒక చిన్న ఎపిసోడ్‍ ప్లాన్‍ చేస్తున్నారనేది తెలిసిందే. ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలను…

6 years ago

పవన్‌తో మళ్లీ చేస్తున్నట్లు కన్ఫమ్ చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా చాలా తక్కువ. ఒక్క రేణు దేశాయ్‌ మాత్రమే కథానాయికగా పవన్‌తో రెండు సినిమాలు చేసిన…

6 years ago

వకీల్‍ సాబ్‍ నోట్లో పంచదార!

రోజులో ఎన్ని షోలయినా వేసుకోవచ్చని, అలాగే టికెట్‍ ధర ఆయా సినిమా డిమాండ్‍కి తగ్గట్టుగా ఎంతయినా పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‍ ఇచ్చేసింది. త్వరలోనే ఏపీ గవర్నమెంట్‍…

6 years ago

పవన్‍కళ్యాణ్‍ ప్లానింగ్‍ దెబ్బ తీసిన వకీల్‍ సాబ్‍

వకీల్‍ సాబ్‍ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటారని భావించి పవన్‍ కళ్యాణ్‍ ఆ సినిమా షూటింగ్‍ నవంబరులో తిరిగి మొదలు పెట్టాడు. అయితే సంక్రాంతికి సినిమా బిజినెస్‍…

6 years ago

పవన్ వాచీపైనా గొడవేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటికి అడుగు పెట్టాడంటే అందరి చూపూ ఆయన మీదే ఉంటుంది. ఆయనకు సంబంధించి ప్రతి విషయం వార్తే. ఏడు నెలలకు పైగా…

6 years ago

ట్విస్ట్.. సంక్రాంతి రేసులోకి వ‌కీల్ సాబ్‌?

2021 సంక్రాంతికి భారీ చిత్రాలేమీ ఉండ‌వ‌ని ఇప్ప‌టికే అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఆ పండుగ సీజ‌న్‌కు అటు ఇటుగా ఇంకో రెండు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం…

6 years ago

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ‌చ్చాడ‌హో…

క‌రోనా కార‌ణంగా ఐదారు నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి…

6 years ago