Janasena

పవన్ పేరెత్తకుండా పూనమ్ పంచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు…

2 years ago

జనసేన వాహనంపై టీడీపీ అధినేత

వారాహి అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు మాత్ర‌మే. గ‌త ఏడాది జూన్‌లో ఈ వారాహి వాహ‌నాన్ని ప‌వ‌న్ ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. ఈ వాహ‌నం…

2 years ago

జనసేన పార్టీ తరఫున అంబటి రాయుడు సిద్ధం.!

కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు, ‘సిద్ధం’ అంటూ ట్వీటేశాడు. ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్‌కి గుడ్…

2 years ago

వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్…

2 years ago

‘పిఠాపురంలో ప‌వ‌న్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయం’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయ‌న గెలుపు త‌థ్య‌మ‌ని ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు…

2 years ago

చిరుది కేవ‌లం డొనేషన్ కాదు

మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇవ్వ‌డం ఈ రోజు హాట్ టాపిక్‌గా మారింది. త‌మ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వ‌డంలో విశేషం ఏముంది…

2 years ago

జనసేనాని స్ట్రైక్ రేట్ వ్యూహం వెనుక అసలు కథ ఇదీ.!

ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు.. ఎంత స్ట్రైక్ రేట్‌తో అభ్యర్థుల్ని గెలిపించుకున్నామన్నదే ముఖ్యమని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక…

2 years ago

పిఠాపురంలోనే ఇల్లు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొబ్బ‌రికాయ కొట్టారు. ఇక్క‌డ నుంచే ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ప్రారంభించారు.…

2 years ago

గ‌డ‌బిడ‌లో జ‌న‌సేన‌.. 3 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌ని ప‌వ‌న్‌!

జ‌న‌సేన పార్టీ గ‌డ‌బిడ‌లో ఉందా?  కూట‌మి పార్టీలైన టీడీపీ, బీజేపీల నుంచి తీసుకున్న సీట్లు త‌క్కువే(21) అయినా..ఇంకా పూర్తిస్థాయిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదా? అంటే.. ఔననే అంటున్నారు జ‌న‌సేన…

2 years ago

జనసేనలో చేరతానని అనలేదు: అనసూయ

ఎన్నికల సమయంలో సినిమా వాళ్ల రాజకీయ ఆసక్తులు బయటపడుతుంటాయి. కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తారు. కొందరు పార్టీల కోసం ప్రచారం చేసి పెడతారు. యాంకర్ టర్న్డ్ యాక్టర్…

2 years ago

జ‌న‌సేన‌కు మ‌రో టికెట్ క‌ట్‌? రీజ‌న్ ఇదే!

ఏపీలో బీజేపీ, టీడీపీల‌తో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీకి మ‌రో టికెట్ క‌ట్ అవుతోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే తొలి సారి పొత్తులో భాగంగా…

2 years ago

అదిరంద‌య్యా.. చంద్రం.. !

ఔను.. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన చంద్ర‌బాబు త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా చేస్తున్న ప‌నులు చూస్తే.. అంద‌రూ ఇదే మాట అంటున్నారు. అర్చునుడికి పిట్ట క‌న్ను మాత్ర‌మే క‌నిపించిన‌ట్టు…

2 years ago