Gandeevadhari Arjuna

‘జాక్’కు అడ్డం పడుతున్న ఆ డిజాస్టర్

ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు…

1 year ago

ఇద్దరి జాయింట్ నష్టం 80 కోట్ల పైమాటే

కేవలం రెండు వారాల వ్యవధిలో వచ్చిన మెగా బ్రదర్స్ సినిమాలు బ్రో, భోళా శంకర్ ఫైనల్ రన్ పూర్తి చేసుకున్నాయి. బ్రో ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో…

3 years ago

ప‌ట్టించుకోన‌పుడు అద‌ర‌గొట్టాడు.. కానీ ఇప్పుడేమో

ప్ర‌వీణ్ స‌త్తారు అనే పేరు కొన్నేళ్ల ముందు వ‌ర‌కు అంత పాపుల‌ర్ ఏమీ కాదు. ఎల్బీడ‌బ్ల్యూ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీతో అత‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.…

3 years ago

ఎనిమిది నెలల్లో 10 డిజాస్టర్ల పాఠాలు

దసరా, విరూపాక్ష, బలగం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు ఈ ఏడాదే వచ్చాయన్న ఆనందం ఉంది కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్లు వరసపెట్టి…

3 years ago

కష్టం మిన్న ఫలితం సున్నా

అభిమానులు మెగా ప్రిన్స్ గా పిలుచుకునే వరుణ్ తేజ్ టైం అస్సలు బాగున్నట్టు లేదు. కుర్రాడు ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం రావడం లేదు. పోనీ…

3 years ago

వరుణ్ తేజ్‌ను మార్చిన ‘అర్జున’

మెగా ఫ్యామిలీ నుంచి భారీ అంచనాలతో హీరో అయినప్పటికీ.. తన కటౌట్‌కు తగ్గట్లు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో హీరోగా పరిచయం…

3 years ago

కుర్ర హీరోల కొట్లాటలో గెలుపు ఎవరిదో

ఈ వారం బాక్సాఫీస్ మంచి రసవత్తరంగా ఉంది. వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లు కానప్పటికీ అన్నీ కంటెంట్ తో వస్తున్న మీడియం రేంజ్ హీరోలవి కావడంతో…

3 years ago

అనావృష్టి లేదంటే అతివృష్టి… సీన్ రిపీట్

సినిమాలకు సంబంధించి రిలీజ్ ప్లానింగ్ అనేది చాలా కీలకంగా మారిపోయిన రోజులు ఇవి. ‘జైలర్’ సినిమా ఇప్పుడు కాకుండా వేరే సమయంలో వస్తే ఇంత బాగా ఆడేది…

3 years ago

మెగా అర్జునుడు స్పీడు పెంచాల్సిందే

ఇంకో అయిదే రోజుల్లో గాండీవధారి అర్జున విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు.…

3 years ago

దేశం కోసం ప్రాణాలకు తెగించే అర్జునుడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో…

3 years ago

దేశ రక్షణ కోసం గాండీవధారి సాహసం

2023 సంవత్సరం యూత్ హీరోల గూఢచారి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. ఇప్పటికే అఖిల్ ఏజెంట్, నిఖిల్ స్పైలు ఈ బ్యాక్ డ్రాప్ లో పలకరించాయి.…

3 years ago