సంక్రాంతి వస్తోందంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజుకి రెడీ అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకరుగా కర్చీఫ్ వేసేస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ ఎప్పుడైతే…
జాతిరత్నాలు చిత్రంలో తన గ్లామర్‌తోనే కాక కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. తన హైట్‌తో ప్రభాస్‌నే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ బ్యూటీకి ఇక తిరుగే ఉండదు…
2022 సంక్రాంతికి నభూతో అనిపించే బాక్సాఫీస్ సమరాన్ని చూడబోతున్నాం. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి తోడు ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి కొట్లాటకు సిద్ధమయ్యాయి. ‘భీమ్లా నాయక్’…
అక్కినేని నాగార్జున నటిస్తోన్న 'బంగార్రాజు' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. అప్పుడే షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. పక్కా ప్లాన్ తో షూటింగ్ మొదలు పెట్టడంతో అనుకున్నట్లుగానే…
ఒక ఐడియా పుట్టాక దాన్ని ఒక కథగా మలిచి.. పకడ్బందీ స్క్రిప్టు రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? కొందరు వారాల్లోనే ఈ పని పూర్తి చేస్తారు.…
2022 సంక్రాంతి పందెం కోళ్లపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. నెల ముందు వరకు అయితే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పండుగ బరిలో…
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరిలో వస్తుండడంతో దానికి పోటీగా సినిమాలను రిలీజ్ చేయాలనుకోవడం లేదు. అఫీషియల్ గా…
మొత్తానికి చాలా ఏళ్ల విరామం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులు కలిసి నటించబోతున్నారు. ఇంతకుముందు మనం లాంటి మరపురాని సినిమా కోసం జత కట్టిన నాగార్జున, నాగచైతన్య..…
బంగార్రాజు.. బంగార్రాజు.. ఐదేళ్లుగా మీడియాలో నానుతున్న పేరిది. 2016 సంక్రాంతికి విడుదలై అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో హైలైట్‌గా నిలిచిన…
అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సిక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమా తీయాలని ఐదేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవి ఎంతకీ…
హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్ ను ఒక్క బిగ్ బాస్ షోతో సంపాదించేసింది నటి మోనాల్ గజ్జర్. హౌస్ నుండి బయటకు…
బంగార్రాజు.. బంగార్రాజు.. బంగార్రాజు.. ఐదేళ్ల కిందట్నుంచి వినిపిస్తున్న మాట ఇది. 2016 సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన బంగార్రాజు…