Political News

బంగారం లాంటి ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్

అవకాశాలు చెప్పి రావు. అలాంటిది ఎంతో ముందుగా చెప్పి వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఉండిపోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏమైందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని ఒక మహా నగరానికి 64 దేశాలకు చెందిన రాయబారులు.. హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం వచ్చినప్పుడు నగర ఇమేజ్ …

Read More »

క‌ర‌ణం కొంచెం త‌గ్గాలి.. క‌మ్మ నేత‌ల సూచ‌న ఇదే!

ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ మూర్తికి సంబంధించి స్థానికంగా కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని ఆయ‌న సానుభూతి ప‌రులే వైర‌ల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీటి సారాంశం మొత్తం ఒక్క‌టే. రాజ‌కీయంగా ఆయ‌న‌కు కొంత సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డ‌మే. ఈ క్ర‌మంలో క‌ర‌ణం సామాజిక వ‌ర్గం అన్యాప‌దేశంగా ఆయ‌న‌కు కొన్ని స‌ల‌హాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌ర‌ణంను.. …

Read More »

టాప్ జర్నలిస్ట్ గాలి తీసేసిన బీజేపీ లీడర్

ప్రముఖ జాతీయ ఛానెళ్లతో పాటు వాటిని లీడ్ చేసే జర్నలిస్టులు సైతం పొలిటికల్ అజెండాతో పని చేస్తారన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. రిపబ్లిక్ టీవీని నడిపించే అర్నాబ్ గోస్వామి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే టీవీ ఛానెల్‌కు ముఖచిత్రంగా ఉంటున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ ముందు నుంచి కాంగ్రెస్ మద్దతుదారుగానే ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే ఛానెళ్లలోనే పని …

Read More »

కాంగ్రెస్ లో ఉండే సమస్యే ఇది

కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఇదే సమస్య పట్టి పీడిస్తోంది. గెలుపుకు బాధ్యతలు తీసుకునే వారుండరు కానీ అధికారానికి మాత్రం వెంపర్లాడుతారు. తాజాగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి రెండుసార్లు రాజీనామా చేసింది నిజమే కానీ ఈసారి మాత్రం కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాల్సొచ్చేట్లే ఉంది అధిష్టానానికి. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇంకా …

Read More »

అధ్య‌క్షా.. అమాత్యులు మీరే.. వైసీపీలో గుస‌గుస‌!

అసెంబ్లీ స్పీక‌ర్, సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి త‌మ్మినేని సీతారాం కు త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ ద‌క్కుతుంద‌ని వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఆయ‌న ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్న మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు సీఎం జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నార‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. సీతారం దూకుడు, స్వామి భ‌క్తి, నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌డం, ప్ర‌తిప‌క్షంపై వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా.. వ్యాఖ్య‌ల యుద్ధం చేయ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా …

Read More »

మంకు పట్టువల్ల మోడి సర్కార్ కే నష్టమా ?

నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నరేంద్రమోడి సర్కార్ మొండి వైఖరి అనుసరిస్తోంది. ఇప్పటికి 14 రోజులుగా ఢిల్లీ-హర్యనా శివార్లలో రైతు సంఘాల ఆందోళనల వల్ల మోడి ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డపేరు వచ్చేసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో మోడి ప్రభుత్వం ప్రిస్టేజికి పోతున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే రైతు సంఘాల ఉద్యమం దేశంలో ఎంతటి అలజడులు సృష్టిస్తున్నా చట్టాలను మాత్రం రద్దు చేసేది లేదంటు స్పష్టంగా చెబుతోంది. దీని …

Read More »

మైల‌వ‌రం ప్ర‌జ‌ల‌కు దేవినేనే కావాల‌ట‌.. రీజ‌నేంటంటే!

Devineni Uma

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాలు పుంజుకున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఏడాదిన్న‌ర కింద‌ట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీనికి ముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతోపాటు.. పార్టీని బ‌లోపేతం చేశారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని కుటుంబం నుంచి వ‌చ్చిన ఉమా.. పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం .. ఆయ‌న‌కు మంత్రి …

Read More »

విఫ‌ల‌మైన నేత‌ల‌తో టీడీపీ ప్ర‌యోగం..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేస్తున్న వ్యూహాలు.. పార్టీలోనే కాకుండా రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. గ‌త ఏడా ది ఎన్నిక‌ల‌కు ముందు వేసిన వ్యూహాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌లేదు. త‌ర్వాత కూడా పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో ఆయ‌న అనుస‌రించిన వ్యూహాల‌పై.. పార్టీ ప‌ద‌వుల పంప‌కంలో చేప‌ట్టిన‌.. స‌మీక‌ర‌ణ‌ల‌పైనా ఇదే త‌ర‌హా అభిప్రాయం పార్టీ సీనియ‌ర్ నేత ల్లోనూ.. సానుభూతి ప‌రుల్లోనూ క‌నిపించింది. ఇక‌, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ …

Read More »

వెన‌క్కి త‌గ్గాలా? వ‌ద్దా? అన్ని విధాలా ఇరుక్కున్న మోడీ!

Narendra Modi

మార్పు మంచిదే– అంటూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు.. ఆయ‌న‌కు పొలిటిక‌ల్ సంకటంగా ప‌రిణ‌మించాయి. ఇంటా బ‌య‌టా కూడా ఆయ‌న‌కు ఇవి స‌వాళ్ల‌ను రువ్వుతున్నాయి. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రైతాంగం.. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి చూస్తున్నాం. తాజాగా జ‌రిగిన భార‌త్ బంద్ మ‌రింత వేడి పుట్టించింది. ఆదిలో రైతుల ఉద్య‌మాన్ని లైట్‌గా తీసుకున్న మోడీ.. త‌ర్వాత ఇది దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డం.. ప్ర‌ధాన పార్టీల‌న్నీ.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా …

Read More »

అయోధ్యకు బుల్లెట్ ట్రైన్…మోడీ సర్కార్ ఘనత

ప్రధాని మోడీ హయాంలో చైనాకు దీటుగా భారత్ ఎదిగేందుకు కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశానికి ఏమాత్రం తీసిపోమన్న రీతిలో మన దేశంలోనూ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేసేందుకు మోడీ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ లో అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక, తాజాగా మరో రెండో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు …

Read More »

రజనీ పొలిటికల్ ఎంట్రీని ఎవరు పట్టించుకోవటం లేదా ?

తమిళనాడులో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అక్కడున్నన్ని పార్టీలు బహుశా మరే రాష్ట్రంలోను ఉండవేమో అన్నట్లుగా ఉంటుంది పరిస్ధితి. రాష్ట్రవ్యాప్తంగా పాపులరైన ఉన్న పార్టీలే కనీసం అరడజనుంటాయి. ఇక రాష్ట్రంలోని ఏదో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలు కూడా కొన్నున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల మధ్యలోనే ఉపప్రాంతాయ పార్టీల్లాగ అన్నమాట. ఎన్నికలు వస్తున్నాయంటేనే గందరగోళంగా ఉండే తమిళనాడులో తలైవా రజనీకాంత్ ఆధ్వర్యంలో తొందరలోనే మరో పార్టీ రాబోతోంది. నిజానికి …

Read More »

పవన్ కు మళ్ళీ షాక్ తప్పేలా లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్ళీ షాక్ తప్పదనే అనిపిస్తోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి బీజేపీ క్యాండిడేటే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా రెండుసార్లు కమలం నేతలు పవన్ కు షాకిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తుందని పవన్ చేసిన ప్రకటన తెలిసిందే. తర్వాత జనసేనానితో మాట్లాడిన కమలం నేతలు పోటీ నుండి …

Read More »