జగన్ మామయ్య తర్వాత పవన్ మామయ్య!

పిల్లలతో పవన్ మమేకమైన తీరు చూసి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారికి తోడుగా నిలిచే పవన్ మామయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు. జగన్ మామయ్య తర్వాత పవన్ మామయ్య అని అంటున్నారు.