పిల్లలందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వారింతో సరదగా గడిపారు పవన్. వారు ఎలా చదువుతున్నారు అనే విషయాలను పవన్ అడిగి తెలుసుకున్నారు.
పవన్ పై అభిమానంతో ఓ విద్యార్థి ఆయన చిత్రాన్ని గీశారు. ఆ చిత్రపటంపై ఆటోగ్రాఫ్ చేసిన పవన్ సదరు విద్యార్థిని అభినందించారు. తన బొమ్మను అప్పటికప్పుడు వేసిన ఆ విద్యార్థినికి ఆటోగ్రాఫ్ చేసి తిరిగి బహూకరించారు.