క్యూట్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఓజీ బ్యూటీ..

పర్పుల్ కుందన్ వర్క్ బోర్డర్ సారీ, ఆలివ్ గ్రీన్ సీక్వెల్ వర్క్ బ్లౌజ్ తో ప్రియాంక ట్రెడిషనల్ విత్ మోడ్రన్ టచ్ తో మెరిసిపోతోంది. ఒకపక్క సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ మరోపక్క స్టేట్మెంట్ జ్యువలరీ తో ఆమె తన లుక్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసింది.