క్యూట్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఓజీ బ్యూటీ..
Article by Kumar
Published on: 12:10 pm, 9 December 2024
ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ ఓజి మూవీలో గట్టి చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ తో తనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో గట్టి మార్క్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తో పాటుగా మరికొన్ని చిత్రాలు కూడా ఆమె లైన్ అప్ లో ఉన్నాయి.