పెళ్ళి సందడిలో సంతోషాలతో పొంగిపోతున్న అక్కినేని కుటుంబం

పెళ్లికి విచ్చేసి.. వధూవరులను ఆశీర్వదించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం నాగార్జున పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.