పెళ్ళి సందడిలో సంతోషాలతో పొంగిపోతున్న అక్కినేని కుటుంబం

తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న చేస్తున్న ఈ ఫ్యామిలీ కి అభిమానులు కూడా ఎక్కువే.