పెళ్ళి సందడిలో సంతోషాలతో పొంగిపోతున్న అక్కినేని కుటుంబం

తాజాగా ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. గత కొద్దికాలంగా తను ప్రేమిస్తున్న షోభితా ధూళిపాలను నిన్న పెళ్లి చేసుకున్నారు. ఏఎన్ఆర్ గారి విగ్రహ సమక్షంలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.