పెళ్ళి సందడిలో సంతోషాలతో పొంగిపోతున్న అక్కినేని కుటుంబం

ఈ వివాహ వేడుకకు దగ్గుపాటి సురేష్, వెంకటేష్, రానా కుటుంబంతో సహా హాజరై సందడి చేశారు. వేడుకలు పూర్తయిన అనంతరం నాగార్జునా ట్విట్టర్ వేదికగా మీడియాకు, బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.