ఈ పెళ్లితో అక్కినేని కుటుంబం ఆనందంగా ఉంది. ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బంగారు రంగు చీర, బ్రైడల్ ఆంటిక్ జ్యువెలరీ తో పెళ్లికూతురుగా శోభిత చూడ చక్కగా ఉంది. పంచ కట్టులో నాగచైతన్య ఆకర్షణీయంగా ఉన్నాడు.