పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

ఈ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్స్ అందరూ పొగుడుతున్నారు. పెళ్లి అనంతరం కొత్తజంట ఆశీర్వాదం కోసం తిరుమల లేఖ శ్రీశైలం వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.