పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి పాపులర్ అయిన తెలుగు అమ్మాయి.. శోభిత ధూళిపాల పెళ్లికూతురిలా ఎంతో ట్రెడిషనల్ గా.. మహాలక్ష్మిలా వెలిగిపోతోంది. ఇక ఈ పెళ్లిలో కింగ్ నాగార్జున అందరికంటే ఆనందంగా కనిపించారు. కొత్త జంటతో నాగార్జున తీసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.