అందమైన ప్రకృతిని అద్భుతంగా ఆ లెహంగాపై జర్దోసి వర్క్ తో డిజైన్ చేశారు. ఇక లెహంగాకి సెట్ అయ్యే విధంగా కీర్తి ధరించిన స్టేట్మెంట్ బ్రైడల్ జువెలరీ అద్భుతంగా ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కీర్తి సురేష్ కి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..