పెళ్లి కళతో కళకళలాడుతున్న మహానటి… Article by Kumar Published on: 5:30 pm, 4 December 2024 రామ్ పోతినేని ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటీ కీర్తి సురేష్. నేను లోకల్,అజ్ఞాతవాసి లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ మహానటి మూవీతో బాగా పాపులర్ అయింది. 1 2 3 4 Next