పెళ్లి కళతో కళకళలాడుతున్న మహానటి…

ప్రభాస్ కల్కి మూవీకి అతని ఏఐ బోల్ట్ బుజ్జిగా వాయిస్ అందించి అందరిని మెప్పించింది. ఇక తాజాగా ‘రఘు తాత’ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం ఆమె లైన్ అప్ లో రివాల్వర్ రీటా, బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి.